తమిళ హీరో మాధవన్‌తో మరో మణిహారం
- July 18, 2017
మణిరత్నం తీసిన ఏ సినిమా అయినా ఒక మేలిమి ముత్యమే. ఆయన ప్రతి చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందుతుంది. సింపుల్ లవ్ స్టోరీ చిత్రంగా ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది. ఏ హీరో హీరోయిన్‌కైనా మణిరత్నం సినిమాల్లో నటించాలనుంటుంది. ఆయన సినిమాల్లో నటించడం అదృష్టంగా భావిస్తారు. మణి చరణ్‌తో సినిమా చేస్తానని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు డిలే అవుతోంది. అన్నీ కుదిరినప్పుడు చూద్దామని ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కనపెట్టి తన సఖీ హీరో మాధవన్‌తోనే మరో సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మణి రత్నం. ఈసారి లవ్ స్టోరీలు పక్కన పెట్టి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చేయడానికి స్క్రిప్ట్ రడీ చేసుకుంటున్నారట. దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







