ఫిర్యాదుల స్వీకరణను ప్రారంభించిన క్లెయిమ్స్ కంపెనీ
- July 18, 2017
కంపెన్సేషన్ క్లెయిమ్స్ కమిటీ, తమకు తొలి వారంలో అందిన ఫిర్యాదులకు సంబంధించి రివ్యూ, క్లాసిఫికేషన్ ్పఆరంభించింది. సుమారు 800 ఫిర్యాదులు, అలాగే 265 కాల్స్ గత వారంలో అందుకుంది కంపెన్సేషన్ అండ్ క్లెయిమ్స్ కమిటీ. ఆదివారం ఒక్క రోజే 188 ఫిర్యాదులు, 43 కాల్స్‌ని అందుకున్నట్లు తెలియవస్తోంది. అవసరమైన డాక్యుమెంట్లను అందించని ఫిర్యాదుదారులకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. వారిని ఫోన్ ద్వారా సంప్రదించి, డాక్యుమెంట్లను ఆహ్వానిస్తున్నారు. ఇంకో వైపున కమిటీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున 2,954 పిర్యాదుల్ని అందుకోవడం గమనించదగ్గ విషయం.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







