కువైట్, మధ్యప్రాచ్య ప్రాంతంలో వేడి గాలులు
- July 21, 2017
కువైట్ , మధ్యప్రాచ్య ప్రాంతంలో రికార్డు స్థాయిలో తీవ్రమైన వేడి గాలులు అలుముకుంటున్నాయి. గరిష్ట పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకొంది. జూలై మధ్యకాలం నుండి ఆగస్టు చివరి వరకు, 52 రోజుల పాటు వేడి గాలులు తీవ్రంగా ఉండనున్నాయి. సుమారుగా అనువదించబడిన వేడిచేసిన బొగ్గును తలపించిన స్థాయిలో ' జమరాత్ అల్-గైత్ ' అనే పదం సరిగ్గా సరిపోతుంది. సాధారణంగా ఈ సమయంలో భరించలేని వాతావరణాన్నితలపింపచేస్తుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







