బర్వాన్ తంగ్డీ
- July 23, 2017కావలసినవి: చికెన్ లెగ్స్ - మూడు పీస్‌లు, ఉప్పు - రుచికి సరిపడా, నిమ్మకాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఐదు గ్రాములు, మటన్ ఖీమా(ఉడికించి), బ్రెడ్ ముక్కలు - ఒక్కోటి వందగ్రాముల చొప్పున, గుడ్డు - ఒకటి, నల్లమిరియాలు - 05 గ్రాములు, ఎండుమిర్చి గుజ్జు - పది గ్రాములు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ: చికెన్ లెగ్స్‌ను శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు వేసి నానబెట్టాలి.గుడ్డుసొనలో నల్లమిరియాలు, కారం కలపాలి.నానబెట్టిన చికెన్ లెగ్స్ తీసుకుని మటన్ ఖీమా స్టఫ్ చేయాలి.గుడ్డుసొనలో లెగ్స్‌ను ముంచి బ్రెడ్ ముక్కల్లో దొర్లించాలి. నూనె వేడిచేసి లెగ్స్‌ను బాగా వేగించాలి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు