ఎంపీ కల్వకుంట కవిత.. చిరుకి అభిమానిగా మారిన వేళ
- August 05, 2017
ఓ అభిమానిగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి సెల్ఫీ తీసుకున్నందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంపీలు చిరంజీవి, కవిత పార్లమెంటు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ చిరుతో కలిసి దిగిన సెల్ఫీని కవిత ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పార్లమెంటులో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఫ్యాన్ మూమెంట్ అని ట్వీట్ చేశారు. చిరు ఈ ఫొటోలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్ర కోసం సిద్ధమైన లుక్‌లో కనిపించారు. 'మహవీర్' అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







