రచయిత పరిచయం

- October 25, 2015 , by Maagulf

డాక్టర్ ఎస్ చంద్రశేకరన్ గారు 1968లొ అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ పట్టా పొందారు. ఆయన ఇప్పుడు, వ్యాల్యువర్గా చార్టర్డ్ మరియూ లెండర్స్ ఇంజినీర్గా చాల బిజిగా  పని చేస్తున్నారు.

తన సమయమంతా మూడే విషయాలతో ముడిపడి ఉందని ఆయన చెపుతారు. 1. తన వ్యాపారం 2.  కృష్ణుడు కురించి మాట్లాడడం 3. ఆధ్యాత్మిక హాస్యం. ఈ మూడింటిని మిళితం చేస్తూ పుస్తకాలు రాయడానికి ఆలొఅచనలు కృష్ణుడే తనకు ఇస్తున్నాడని ఆయన అభిప్రాయం. ఆయన పుస్తకాలన్నీహాస్యంతో కూడి ఉంటాయి.(ఒక శ్లోకం -ఒక హాస్యం). అది కూడా ఎల్లవేళలా హాస్యపు మాటలు చేష్తలతో అసలైన హాస్యగాడైన కృష్ణుడు, భాగవతం, గీత, మహాభారతం మాత్రమే ఆయన ఎంచుకున్న విషయములు. శ్రీమద్భాగవతం 7.5.23-24 అనుసరించి నవవిధ భక్తీ మార్గాలున్నాయి. 'హాస్యం అనేది విష్ణువు భక్తీ రూపాలలో పదవది అని రచయత గాఢ నమ్మకం.

  • *  నూతన ఆవిష్కరణ "కిడ్స్ లాఫ్ & లెర్న్ గీత” 10000 కాపీలు అమ్ముడు పోయాయి. ఇప్పుడు మూడవ ముద్రణ విడుతల అయింది.
  • *  భారతమలోని పిల్లలు తన తీపి గుళికల్లాంటి మతసర పుస్తకాల్లు రుచి చూడాలని ఆయన కోరిక.
  • *  దిశాలో తోలి అడుగుగా ఆ పుస్తకం తమిళ్ అనువాదం ముద్రించి, విజయం అందుకున్నాడు.
  • *  మీ ఆనందం కోసం   మీ చేతులో "నవ్వుతూ నవ్విస్తూ గీత”.

*  11000 కాపీలు అమ్ముడు పోయిన  ఇంకో విజయవంత పుస్తాగం “శార్తెస్ట్ గీత ఇన ధ వరల్డ్” ఇప్పుడు తెలుగులో, "విశ్వంలో అతి చిన్న గీత" పేరుతో ముద్రిమ్పడం జరిగింది.

  • *  ఐదవ పుస్తకం, "లాఫ్ & లర్న్ మ్యనేజేమేంట్"త్వరలో మూడవ ముద్రణకు సిద్ధమౌతోంది.
  • *  వ్యాపగంగా 81 ప్రాజెక్ట్స్ తీసుకుని
  • అపజయానికి కారణాలు వివరిస్తూ రాసిన, "ప్రాజక్ట్ మ్యానేజ్మెంట్" అనే మరో పరికొత్త రచన బ్యాన్కర్లుకు బాగా నచ్చింది.
  • *  మూడవ పుస్తకమైన, “సక్సెస్ త్రూ లీడర్షిప్ ఫర్ స్టూడెంట్స్” స్కూళ్ళలో బాగా మేచ్చపడినది.
  • *  మ్యానేజ్మెంట్ పుస్తకాలు రాసిన ఈ రచయతకు ఎంతోమంది మ్యానేజ్మెంట్ గురువుల నుండి ఆశీర్వాదాలు అందాయి.
  • *  పిల్లలుకు సులభంగా  అర్థమయ్యేటట్టు  " సిమ్ప్లేస్ట్ గీత ఇన్ ద వరల్డ్" అనే పేరుతో మరియూ పెద్దవాళుకు
  • టైమలెస్గీ త ఫర్ టైమలెస్  మెన్" మరియూ "హౌ టు డీల్ విత్ వైఫ్".  

 

--డాII ఎస్ చంద్రశేకరన్

బ.ఇ., పిహెచ్.డి (యూ. ఎస్. ఏ) డి.లిట్., యమ్.ఐ.ఇ., ఎఫ్. ఐ. వి., యమ.ఐ.ఐ.పి.ఇ., ఎల్.ఐ.ఐ.ఎస్.ఏ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com