తెలంగాణకు భారీ వర్ష సూచన రోడ్లపైకి జనం రావొద్దని GHMC హెచ్చరికలు
- August 27, 2017
హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మియాపూర్ నుంచి ఉప్పల్ వరకు... నగర శివారు ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది. వర్ష బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో.. పలు కాలనీలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. అటు.. జీహెచ్ ఎంసీ విపత్తు నిర్వహణ విభాగం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
నగరంలోని దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, కర్మన్ ఘాట్ ప్రాంతాల్లో వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తే.. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, కుకట్ పల్లి, బీహెచ్ఈఎల్, రాంచంద్రాపురం, బషీర్ బాగ్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







