కేరళలో సచిన్ పేరుతో ప్రత్యేక లైబ్రరీ
- August 29, 2017
ప్రపంచ వ్యాప్తంగా సచిన్ టెండూల్కర్‌కి అభిమానులు కోట్లలో ఉంటారు. సచిన్‌పై అభిమానాన్ని వీరు ఒక్కొక్కరూ ఒక్కోలా చాటుకుంటారు. తాజాగా కేరళకి చెందిన వశిష్ట్ మాస్టర్ బ్లాస్టర్‌కు వీరాభిమాని. లెక్చరర్‌గా పనిచేస్తోన్న ఆయన సచిన్ పేరు మీద ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. సచిన్ గ్యాలరీ పేరుతో ఉన్న ఈ లైబ్రరీలో భారత దిగ్గజ క్రికెటర్‌పై ప్రచురితమైన పుస్తకాలు ఉన్నాయి. 10 భాషలకు చెందిన 60కి పైగా సచిన్ బుక్స్ దీనిలో ఉన్నాయి. మాస్టర్‌కు చెందిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇక్కడికే వస్తున్నారు. సచిన్‌పై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉందని వశిష్ట్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







