అమరావతి డిజైన్ ఎంపికలో జక్కన సలహాలు తీసుకోనున్న సీఎం
- September 14, 2017
అమరావతి డిజైన్ల ఖరారులో జక్కన్న కీలక పాత్ర పోషించనున్నారు. బాహుబలితో ప్రపంచానికి తన క్రియేటివిటీని కళ్లకు కట్టిన రాజమౌళి అమరావతి భవనాల డిజైన్లలో కూడా ఒక చెయ్యి వెయ్యనున్నారు. రాజధాని భవనాల డిజైన్లు రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ సంస్థకు అవసరమైతే రాజమౌళి బృందంతో సలహాలు, సూచనలు ఇప్పించాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. డిజైన్లు అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఆయన్ను లండన్ కూడా పంపించి.. మార్పులు చేర్పులకు సిద్ధమవుతోంది.
అమరావతిలో ఈనెల 30న తలపెట్టిన అసెంబ్లీ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. తుది డిజైన్లు ఖరారైన తర్వాత శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నిన్న నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు తమకు చూపించిన అసెంబ్లీ డిజైన్లకు చంద్రబాబు స్వల్ప మార్పులు సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







