యూఏఈ లో ఈ వారాంతంలో వాతావరణం: ఎక్కడ వర్షం, పొగమంచు, పొగమంచు ఏర్పడనుందో ?
- September 14, 2017
యుఎఇ : ఈ ఉదయం యుఎఇ లో పలు ప్రాంతాలలో పొగమంచు పొరలు కనిపించాయి. ఉమ్ అల్ ఖ్వాన్-రాస్ అల్ ఖైమ రహదారి మరియు షార్జాల మీద అలుముకున్న పొగమంచు గురించి వాతావరణ విభాగం ఒక నవీకరణను తెలిపింది. షార్జా ఎమిరేట్ లో సైతం తెల్లవారుజామున పొగమంచు దట్టంగా వ్యాపించింది. రాబోయే వారాంతానికి, నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రోలజి అండ్ సీస్మోలజి ( వాతావరణ శాఖ ) ఈ రోజు గురువారం నుండి శనివారం వరకు పగటి పూట వాతావణం మబ్బుగా మరియు వేడిగా ఉంటుంది. నివాసితులకు ఉత్తర తీర ప్రాంతాలపై, ముఖ్యంగా శనివారం ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు ప్రాంతంలో తక్కువ మేఘాలు కనిపిస్తాయి, ఆ సమయంలో మేఘాలు మహోన్నత స్థాయికి చేరుకుంటాయి గురువారం మరియు శుక్రవారం, నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రోలజి అండ్ సీస్మోలజి ప్రకారం, కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







