ఇల్లీగల్ సెక్స్, దొంగతనం: వ్యక్తికి జైలు
- September 27, 2017
29 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి ఇల్లీగల్ సెక్స్ కేసులో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కి చెందిన నిందితుడు, ఓ మహిళతో ఇల్లీగల్ సెక్స్ జరుపుతుండగా, ఇదే అదనుగా చేసుకుని ఉగాండాకి చెందిన ప్రాస్టిట్యూట్ దోపిడీకి పాల్పడింది. ఈ కేసులో ఇద్దరు మహిళల్ని ఇప్పటికే డిపోర్ట్ చేయగా, నిందితుడికి జైలు శిక్ష అనంతరం డిపోర్ట్ చేయనున్నారు. మొత్తం 47,000 దిర్హామ్‌ల విలువైన వస్తువులు దోపిడీకి గురయ్యాయి. కేసు వివరాల్లోకి వెళితే, 2016 మార్చి 8న స్వదేశానికి డబ్బు పంపేందుకు పాకిస్తానీ వ్యక్తి మనీ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడే ఓ మహిళని చూసి, ఆమెతో 20 దిర్హామ్‌లకు 'ఇల్లీగల్ సెక్స్' కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు. సెక్స్ కోసం ఆమె ఫ్లాట్‌కి వెళ్ళి, తిరిగొస్తున్న క్రమంలో తన జేబులో ఉండాల్సిన డబ్బులు లేకపోవడంతో లబోదిబోమన్నాడు. ఈ నేపథ్యంలోనే బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించగా, బాధితుడు కాస్తా వేరే కేసులో నిందితుడయ్యాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







