లండన్‌లో ఘనంగా టాక్ ఆధ్వర్యంలో చేనేత బతుకమ్మ, దసరా
- October 01, 2017
లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. జర్మనీ నుంచి వచ్చిన 600కి పైగా ప్రవాస కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ ఏడా ది చేనేత బతుకమ్మ, చేనేత దసరాగా పండుగలను జరుపుకోవాలని నిర్ణయించామని టాక్ ఈవెంట్స్ ఇంచార్జి రత్నాకర్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీ సీమామల్హో త్రా, భారత హైకమిషన్ ప్రతినిధి రాహుల్, లాంబెత్ మాజీ మేయర్ సాలేహజాఫర్, టాక్ వ్యవస్థాపక సభ్యు డు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర కంది, ఉ పాధ్యక్షులు సేరు సంజయ్, స్వాతి బుడగం, ప్రధాన కా ర్యదర్శి విక్రమ్‌రెడ్డి రేకుల, సభ్యులు గోపాల్ మేకల, మ ట్టారెడ్డి, వెంకట్‌రెడ్డి దొంతుల, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, దూసరి అశోక్‌గౌడ్, కడుదుల రత్నాకర్, శ్రీధర్‌రావు, మల్లారెడ్డి, రంజి త్ చాతరాజు, సాయివర్మ, ర వికిరణ్, వెంకీ సుదిరెడ్డి, అరవింద్, సా యిబాబు నర్రా, సుమాదేవి పురుమని, జాహ్నవి వేముల, సుప్రజ పులు సు, ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, వందనపు శ్రా వ్య, జెల్ల శైలజ, సుషు మ్న, సుమ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







