కొత్త ఎమోజీలను అందించనున్న వాట్సాప్
- October 03, 2017
ఫేస్బుక్, ట్విటర్ బాటలో ప్రముఖ సమాచార వేదిక వాట్సాప్ చేరింది. కస్టమ్ ఎమోజీలను తన వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఎమోజీలు ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో విడుదల చేయనున్నారు. ఈ ఎమోజీలు దాదాపు యాపిల్ఎమోజీలను పోలి ఉన్నాయి. తాజా అప్లికేషన్లో ఫేస్బుక్, ట్విటర్లతో పాటు తాజా ఎమోజీలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇవి యాపిల్ ఎమోజీలకు దగ్గర ఉన్నాయి. వాట్సాప్ గతంలో ఒలింపిక్స్ వలయాల కోసం ఎమోజీని జోడించింది.
తాజా వార్తలు
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







