అరిటాకు ఎగ్ బన్ను (థాయ్ స్పెషల్)
- October 03, 2017
కావలసిన పదార్థాలు
అరిటాకులు- 2, గుడ్లు- 6, కొబ్బరిపాలు- 2 టేబుల్స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు లేదా నిమ్మఆకులు- 4, చక్కెర- ఒక టేబుల్ స్పూను, గరం మసాలా- చిటికెడు, ఉప్పు- చిటికెడు.
తయారీ విధానం
అరిటాకులను కత్తిరించి చిన్న చిన్న బుట్టల్లా చేసుకోవాలి. మిగిలిన పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకుని ఆ బుట్టల్లో నింపుకోవాలి. తర్వాత వీటిని నిప్పుల మీద పెట్టి కబాబ్స్లాగా 5 నిమిషాలు కాల్చుకోవాలి లేదా 375 డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రత వద్ద ఓవెన్లో 10 నిమిషాలు ఉడికించాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







