ఢోఫర్ లో అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు ఆసియా దేశస్థులు అరెస్టు

- October 13, 2017 , by Maagulf
ఢోఫర్ లో అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు ఆసియా దేశస్థులు  అరెస్టు

మల్కాట్: సుల్తానెట్  లోని సార్ఫైట్ లోని చెక్ పోస్ట్ వద్ద కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో హషీష్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. పడవ ద్వారా సుల్తానెట్ లోనికి  ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. నిందితులు తన కారులో అక్రమ రవాణా వస్తువులను దాచిపెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com