న్యూయార్క్ లో ఇలా కూడా శిక్షిస్తారా..? దారుణం
- October 18, 2017
9 ఏళ్ల చిన్నారి పై కూర్చున్న 140 కిలోల బరువున్న మహిళ
ఊపిరాడక మరణించిన చిన్నారి
ఓ చిన్నారి సత్ప్రవర్తన కలిగిలేదని ఓ మహిళ దారుణ శిక్ష విధించింది. ఆ శిక్ష కాస్త ఆ చిన్నారి ప్రాణాలను తీసింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వేరోనిక పోసీ(64) అనే మహిళ హత్య ఆరోపణ కేసు ఎదుర్కొంటుంది. అయితే ఈ హత్య దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయం వెల్లడైంది. 145 కిలోల బరువున్నవేరోనిక కజిన్ 9 ఏళ్ల డెరికా లిండ్సే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించదనే ఆగ్రహాంతో ఆమెపై కూర్చోంది. దీంతో ఆ చిన్నారి ఊపిరి ఆడక మరణించింది.
ఆ చిన్నారి మూడు ఫీట్ల ఎత్తుతో 33 కిలోల బరువు మాత్రమే ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఆచిన్నారి బరువు నిందుతిరాలి బరువుకన్నా 4 రెట్లు ఎక్కువని, ఈఘటన గత శనివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ.,. తన కూతురు అమర్యాధకంగా ప్రవర్తించడంతో మా కోడలైన వేరొనికాను పిలిచాని తెలిపింది. అయితే వేరొనికాకు ఎన్నేళ్లు శిక్ష పడే అవకాశం ఉందనే విషయం తెలియలేదు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







