20 న విడుదల కానున్న 'శేఖరం గారి అబ్బాయ్'
- October 18, 2017
మ్యూజికల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఫిల్మ్ `శేఖరం గారి అబ్బాయ్`. అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునెలా రూపొందిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు. అక్టొబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







