హఫీద్ సయీద్ కు గృహనిర్భంధం పొడిగింపు
- October 19, 2017
ఉగ్రవాద సంస్ధ లష్కర్-ఇ-తోయిబా చీఫ్ హఫీద్ సయీద్ గృహనిర్భందాన్ని లాహోర్ హైకోర్టు మరో 30 రోజులు పొడిగించింది. కాగా ముంబై ఉగ్రవాదుల ప్రధాన సూత్రధారిగా హఫీజ్ సయీద్ ఉన్న విషయం విధితమే. జనవరి 30 నుంచి హఫీద్ సయీద్ గృహనిర్భందంలో ఉన్న విషయం తెలిసినదే. ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై మరో 30 రోజులు గృహనిర్భంధ గడువును పెంచారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







