పేదరికాన్ని అంతం చేయడానికి ప్రాధమిక విద్యపై దృష్టి పెట్టాలి
- November 06, 2015
చిన్నారుల ప్రాధమిక విద్య మరియు వారి మధ్య అసమానతలను అంతం చేయకుండా ఏ దేశ ప్రభుత్వమైనా పేదరికాన్ని రూపు మప జాలదని వరల్డ్ బ్యాంకు గ్రూప్ అధికారులు ప్రకటించారు. తను గనక ఆర్ధిక మంత్రి అయినట్లయితే , ఈ రంగంలో ధనాన్ని పెట్టి ఉండేదాన్నని , ఈ అంశాలే అన్ని ప్రభుత్వాల యొక్క మొట్ట మొదటి ప్రాధాన్యతగా ఉండాలని, అది కూడా తక్షణమే మొదలు పెట్టాలని, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికా ఎడ్యుకేషన్ ప్రాక్టీసు మేనేజర్ సఫా ఎల్ తఎబ్ సూచించారు. అందరు చిన్నారులకు విద్య నేర్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి హక్కు ఉండాలని, ఐతే ఇది అదృష్టవశాత్తు లేదా పేదరిక నిర్మూలనా కార్యక్రమం వలన లేదా ఆర్ధిక పధకాల వలన కాక ప్రభుత్వాలే ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంకణం కట్టుకోవాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







