వచ్చే సంవత్సరం నుండి 72 గంటల ట్రాన్సిట్ వీసాకు అనుమతి: ఒమాన్ పర్యాటక శాఖ
- November 12, 2015
వచ్చే సంవత్సరం నుండి, ఒమాన్ గుండా ప్రయాణించే వారికీ 72 గంటల ట్రాన్సిట్ వీసాకు అనుమతి ఇవ్వనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీ అహ్మద్ బిన్ నస్సేర్ అల్ మహ్రిజి ప్రకటించారు. విస్తరించబడిన సిటి సెంటర్ మస్కట్ ప్రాజెక్టు పూర్తి అయిన సమాచారాన్ని ప్రకటించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ- ఒమాన్ కు, పర్యాటకులను ముఖ్యంగా పొరుగు దేశాల నుండి ఆకర్షించడానికి ఈ చర్య తీసుకుంటున్నట్టు, వచ్చే సంవత్సరం నుండి దీనిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







