భలే మంచి రోజు పాటలను ఈ నెల 25న విడుదల
- November 13, 2015
సుధీర్ బాబు, వామిఖ జంటగా శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన భలే మంచి రోజు పాటలను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు నటుడు సుధీర్ ప్రకటించారు. 70ఎంఎం సినిమా పతాకంపై విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్ని ఎం.ఆర్. సంగీతం అందించారు. ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చిత్ర బృందం వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







