బహ్రైన్ కొత్త పధక రచన
- November 13, 2015
బహ్రైన్ అధినేత, ప్రధాన మంత్రి - ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పార్లమెంటు సభ్యులతో జరిపిన ఒక ప్రత్యేక సమావేశంలో, తగ్గుతున్న ఇంధన వనరుల ఆదాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఒక కొత్త వ్యూహ రచన చేశారు. ఈ నిర్మాణ నమూనాలో ప్రభుత్వ వ్యయాలను క్రమబద్ధీకరించి, ఇంధనేతర ఆదాయ మార్గాలను అభివృద్ధి పరచడం, మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ విభాగాల సంలీనం, పరిమాణాన్ని తగ్గించడం వంటి చర్యలను గూర్చి చర్చించారు. పౌరుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేప్రాధాన్య అంశాలకు అత్యంత ప్రాముఖ్యత ఈయబడుతుందని చెబుతూ, ప్రభుత్వ వనరులతో నిర్మాణంలో ఉన్న 38,000 యూనిట్ల గృహ నిర్మాణ ప్రాజెక్టును ఎమిర్ ఉదహరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







