తిరుపతిలో సప్తగిరి LLB కోసం యూత్ డాన్స్
- December 07, 2017
చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ నటించిన సప్తగిరి LLB సినిమా డిసెంబర్ 7 న విడుదల కాబోతుందని షార్ట్ ఫిలిమ్ యువనటులు ప్రీతమ్ తెలిపారు. తిరుపతి NTR విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, లీలామహల్ కూడలి తదితర ప్రాంతాల్లో ఫిలిమ్ ప్రమోషన్ ప్లాస్మా డాన్స్ను ప్రదర్శించారు. డాక్టర్ శివప్రసాద్ ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారని ప్రీతమ్ తెలిపారు. హిందీ జాలీ మూవీని తెలుగులో అనువదించామన్నారు. శివప్రసాద్, సప్తగిరి తిరుపతికి చెందినవారు కావడంతో .... తిరుపతిలో ఫిలిం ప్రమోషన్ చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల