త్వరలో గన్నవరం - ముంబై డైరెక్ట్ ఫ్లైట్
- December 13, 2017
గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా జనవరి 19వ తేదీ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసును ప్రవేశపెడుతున్నారు. మంగళ, శుక్ర, ఆదివారం నాడు ఈ సర్వీసును నడపనున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







