నూతన సంవత్సరం వేడుకలకు సిద్దమైన సాగర నగరం
- December 31, 2017
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సాగర నగరం సిద్ధమయ్యింది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లతో స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఆఫర్లు పెట్టి మరి నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇటు బీచ్ రోడ్డులోనూ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కొన్ని ఆంక్షల్ని విధించారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేసారు పోలీసులు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







