మణిపూర్‌లో భూకంపం
- January 07, 2018
ఇంపాల్: మణిపూర్‌లో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం గం.12.17 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 5.5గా నమోదయింది.
భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రత గురించి అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. యైరిపోక్‌కు 86 కిలోమీటర్ల దూరంలో 22.8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







