కతార్: అల్ రయ్యాన్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు
- November 26, 2015
ఘర్రాఫాత్ అల్ రయ్యాన్ వీధిలో, అల్ రయ్యాన్ రౌండ్ అబౌట్ నుండి కతార్ ఫౌండేషన్ (సివిల్ డిఫెన్స్) వరకు సుమారు 1,550 మీటర్ల పాటు, ప్రతిపాదిత దుఖాన్ హైవే ఈస్ట్ ప్రాజెక్టు ట్రాఫిక్ ను రెండు సంవత్సరాలపాటు ప్రస్తుతమున్న రోడ్డు పక్కనే ఉన్న కొత్త రోడ్డుకు మల్లించనున్నట్టు తెలియవచ్చింది. ఈ మళ్లింపు 2017 ఆఖరి త్రైమాసికం వరకు అమలులో ఉంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







