'నా నువ్వే' రిలీజ్ డేట్
- February 24, 2018
కళ్యాణ్ రామ్ - తమ్మూ జంటగా 'నా నువ్వే' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జయేంద్ర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఆఖరు దశకు చేరుకొంది. ఐతే, ఇప్పటికే తమన్నాకు సంబంధించిన పార్ట్ పూర్తయ్యింది. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది చిత్రబృందం. మే 18న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.
కూల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న చిత్రమిది. ఫెమస్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకొనేలా ఉంది.
కళ్యాణ్ చేస్తోన్న మరో సినిమా 'ఎమ్మెల్యే' జెడ్ స్వీడుతో షూటింగ్ జరుకొంటోంది. ఇదీగాక, కొత్త దర్శకుడు విజయ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని కూడా 'ఎమ్మెల్యే' సినిమా నిర్మాతలే నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..







