రమదాన్ సీజన్: ఒమన్‌లో సినిమా చూసేదిలా!
- May 17, 2018
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో సినిమా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఉదయం 11 గంటలకు రమదాన్ సీజన్లో థియేటర్లు ప్రారంభమవుతాయి. రాత్రి 11.15, 11.30 నిమిషాలకు ఆఖరి సో వుంటుంది. ఈ విషయాన్ని సిటీ సినిమా ఔట్లెట్స్ వెల్లడించాయి. వోక్స్ సినిమాస్ ఉదయం 10 గంటలకే సినిమా ప్రదర్శన ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది రమదాన్ సమ్మర్లో రావడంతో వేసవి సెలవులు కూడా కలసి వచ్చి, థియేటర్లకు మరింత ఆదరణ పెరుగుతుందని థియేటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. రమదాన్ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా థియేటర్లు సినిమాలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







