అరవింద్ స్వామి విలన్‌గా..
- December 10, 2015
మణిరత్నం 'రోజా', ఆ తరువాత 'బొంబాయి' హీరోగా అందరికీ దగ్గరైన అరవింద్ స్వామి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి బిజీ. ఆయన విలన్‌గా, 'జయం' రవి హీరోగా నటించిన లేటేస్ట్ తమిళ హిట్ 'తని ఒరువన్' తాజాగా రామ్‌చరణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ అరవిందే విలన్ పాత్రధారి. ఇలా ఉండగా, తమిళంలో ఇప్పుడు అరవింద్‌స్వామి, 'జయం' రవి కాంబినేషన్‌కు భలే క్రేజ్ ఉంది. 'రోమియో-జూలియట్' తమిళ చిత్ర దర్శకుడు లక్ష్మణన్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో మళ్ళీ వీళ్ళిద్దరూ నటిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఈ ఇద్దరూ మళ్ళీ విలన్, హీరోలుగా చేస్తున్నారట!
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







