ది అడ్రస్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- December 31, 2015
ప్రపంచంలోనే అత్యంత పొడవైన భవనంగా పేరొందిన దుబాయ్ లోని ఖబుర్జ్ ఖాలిఫాకు సమీపంలో ఉన్న ది అడ్రస్ డౌన్ టౌన్ హోటల్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 20 అంతస్థుల పొడవునా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కారణాలుగానీ, బాధితుల సంఖ్యపైన గానీ వివరాలను దుబాయ్ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి వరకూ వెల్లడించలేదు. నూతన సంవత్సర వేడుకలను తిలకించటానికి బుర్జ్‌ఖలీఫా వద్ద భారీఎత్తున గుమిగూడిన జనం ఈ ప్రమాదంతో కలవరపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







