ఖతార్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెచ్చరిక
- January 04, 2016
ఖతార్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ కమాండ్ హెచ్చరికల్ని జారీ చేసింది. మెరైన్ షూటింగ్ రేంజ్ యాక్టివ్ అయ్యిందనీ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రాంతం చుట్టు పక్కల ఎవరూ సంచరించరాదని హెచ్చరికల్లో పేర్కొంది. మెసైయీద్కి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం వుందని, మామూలుగా ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు ఇకపై, పైన పేర్కొన్న సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని జనరల్ కమాండ్ హెచ్చరించింది. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించి, ఫైరింగ్ రేంజ్కి దూరంగా ఉండాలని హెచ్చరికలో పేర్కొంది జనరల్ కమాండ్.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







