'నాన్నకు ప్రేమతో..'. చిత్రం సంక్రాంతి కానుక
- January 09, 2016
ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..'. చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ, 'ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో కంపోజ్ చేసిన పాటలు ఇటీవల విడుదలై పెద్ద హిట్ అయ్యాయి. అన్ని ఏరియాల నుంచి ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.ఎన్టీఆర్, సుకుమార్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది' అని అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







