ఫాల్కన్, హంటింగ్ కాంపిటీషన్స్
- January 09, 2016
బహ్రెయిన్ తీఇంటర్నేషనల్ ఎండ్యురెన్స్ విలేజ్‌లో నాజర్ బిన్ హమాద్ ఫౌండేషన్ సహాయంతో బహ్రెయిన్ టోర్నమెంట్ ఆఫ్ ఫాల్కన్ అండ్ హంటింగ్ డాగ్స్ (ఫిమేల్) విజయవంతంగా జరుగుతోంది. పాల్గొన్న 14 పార్టిసిపెంట్లలో 12 రేస్‌ని కంప్లీట్ చేశాయి. బహ్రెయిన్ రాయల్ ఇక్వెస్ట్రియన్ ఎండ్యురాన్స్ ఫౌండేషన్ రపెసిడెంట్ మరియు రాయల్ కుటుంబ సభ్యులు పలువురు ఈ రేస్‌ని తిలకించారు. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా తదితరులు హాజరయ్యారు. 13వ నెంబర్ ట్యాగ్ గల డాగ్ తొలి స్థానం దక్కించుకుంది. షేక్ ఖాలిద్ బిన్ అలీ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆ డాగ్‌కి సొంతదారు. హమాద్ ఖాలిద్ అల్ రుమైహి, షేక్ నూన్ బిన్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, మహమ్మద్ యూసిఫ్ అల్ తనీబ్లకు చెందిన డాగ్స్ మిగతా స్థానాల్లో నిలిచాయి. సాలుకి హంటింగ్ డాగ్స్ (మేల్), షూటింగ్ కాంటెస్ట్, ట్రెడిషనల్ రేస్ ఫర్ అరేబియన్ హార్సెస్ వంటి పోటీలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







