కరోనా బాధితులకు చిన్మయి ఆర్ధిక సాయం

- July 04, 2020 , by Maagulf
కరోనా బాధితులకు చిన్మయి ఆర్ధిక సాయం

హైదరాబాద్:చిన్మయి మనందరికీ ఒక మంచి గాయకురాలిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సుపరిచితురాలు. కానీ తను ఉన్నత భావాలు ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న  మనిషి. వ్యాపార రంగంలోనే కాకుండా, మీ టు అనే ఒక ప్రభంజనాన్ని సృష్టించి  చలనచిత్ర,  కళల రంగంలో స్త్రీలు ఎదుర్కొనే వేధింపుల గురించి పోరాడుతున్నారు. ఈ సంవత్సరంలో కరోనా ప్రభావం వల్ల ఇబ్బంది  పడుతున్న బాధితుల కుటుంబాలకి తన వంతు ఆర్థిక సహాయాన్ని సేకరిస్తున్నారు. ఈ ముఖాముఖి లో తను తన జీవిత ప్రస్థానాన్ని మరియు తన ఆలోచనలను మనతో పంచుకున్నారు.ఈ  ముఖాముఖి నిర్మించినవారు ఓ మై  మ్యాడ్ అనే ఒక సంస్థ చూసి ఆనందించండి. వీడియో కొరకు ఈ లింకు https://youtu.be/HTdP9sjb8bE క్లిక్ చెయ్యండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com