ఖర్జూర రోల్స్
- February 03, 2016
కావలసిన పదార్థాలు: పచ్చి ఖర్జూర పండ్లు - 10, కోవా (గట్టిది) - 1 కప్పు, జీడిపప్పు - 10, చెర్రీలు/బాదం - 10, ఎండుకొబ్బరి కోరు - అరకప్పు.
తయారుచేసే విధానం: ఒక్కో ఖర్జూర పండుపై కత్తితో ఒక పక్క నిలువుగా కోసి గింజ తీసేసి అందులో జీడిపప్పు పెట్టి మళ్లీ మూసేయాలి. ఈ పండును కోవాతో మూసేసి ఎండుకొబ్బరి కోరులో దొర్లించి పైన చెర్రీని గుచ్చి అలంకరించాలి. పొయ్యి మీద పెట్టకుండానే స్నాక్ రెడీ. సాయంత్రం పిల్లలు స్కూలునుండి రాగానే ఈ ఖర్జూర రోల్స్ ఇవ్వండి. శ్రమ తక్కువ - ప్రోటిన్స్ ఎక్కువ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







