రేపుటి నుంచి ఏడాది పాటు అల్ వుకైర్ రహదారి ట్రాఫిక్ మళ్లింపు
- February 03, 2016
ఫిబ్రవరి 5 వ తేది ( శుక్రవారం ) నుండి ఏడాది పాటు అల్ వుకైర్ ప్రధాన రహదారి ఒక విభాగం ట్రాఫిక్ మళ్లింపును అమలు చేయనున్నట్లు ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మళ్లింపు ఒక ఏడాది పాటు ఉంటుందని, వెస్ట్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రధాన మార్గం యొక్క నిర్మాణ పనులు సులభతరం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకొంటున్నట్లు అధకారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో అల్ వుకైర్ రహదారి ఒక విభాగంలో ప్రతి దశలొ రెండు దారులు సుమారు 850 మీటర్ల విభాగాలలో మూసివేయబడతాయి. అలాగే జత చేయబడిన పటంలో చూపిన విధంగా ట్రాఫిక్ ప్రతి దశలొ దారులు అదే సంఖ్యలో ఒక ప్రత్యామ్నాయ మార్గం మళ్ళించబడుతూనే ఉంటుందని ఆశ్ఘల్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







