డిఫేమేటరీ వీడియో కేసులో నిందితుల అరెస్ట్
- September 09, 2020
బహ్రెయిన్: సొసైటీలోని కొన్ని సిగ్మెంట్స్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్ క్రైమ్ పోలీస్, ఓ వీడియో ఆధారంగా చేసుకుని నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందనీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







