శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు
- November 07, 2020
యూఏఈ:యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వుంటుంది. ఈస్ట్ మరియు సౌత్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం కూడా వుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. తాజా గాలులతోపాటు కొన్ని చోట్ల డస్ట్ కూడా ఎగిసే అవకాశం వుంటుంది. అరేబియన్ గల్ఫ్ అలాగే ఒమన్ సముద్రాల్లో పరిస్థితి సాధారణం నుంచి ఓ మోస్తరుగా వుండొచ్చు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







