వచ్చె నెల 14న జనసేన ఆవిర్భావ సభలు
- February 21, 2016
నగరంలోని శివాజీ పార్క్‌లో ఆదివారం సిటీవైడ్ పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయసభ సమావేశం జరిగింది. సుమారు 6 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 300 మందికి పైగా పవన్ అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. జనసేనపార్టీ కార్యకలాపాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలు, పటాన్‌కోట్ దాడి, రోహిత్ ఆత్మహత్య, జేఎన్‌యూలో విద్యార్థుల పోరాటం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పవన్‌కు అండగా దిగువస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని వారంతా నిర్ణయించారు. విశాఖ నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభలను భారీగా నిర్వహించాలని పవన్ అభిమానులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







