తగ్గనున్న ఉష్ణోగ్రతలు, ఆకాశం మేఘావృతం

- March 13, 2021 , by Maagulf
తగ్గనున్న ఉష్ణోగ్రతలు, ఆకాశం మేఘావృతం

కువైట్ సిటీ:ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నట్లు మిటియరలాజికల్ విభాగం పేర్కొంది. ఉత్తర - పశ్చిమ వైపు నుంచి ఓ మోస్తరు నుంచి సాధారణ స్థాయి వేగంతో గాలులు వీస్తాయి.కొన్ని చోట్ల మేఘాలు దట్టంగా అలముకునే అవకాశం వుంది.రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా మారుతుందనీ, కొన్ని చోట్ల చలి మరింత పెరుగుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది. పగటి పూట 23 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చు.రాత్రి వేళల్లో 16 డిగ్రీలకు తగ్గుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com