జాన్సన్ టీకాకు ఎమర్జెన్సీ వినియోగ అనుమతులు
- March 13, 2021
జెనీవా: జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన కరోనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ వినియోగ అనుమతులు ఇచ్చింది. అంతర్జాతీయ కొవాక్స్ కూటమిలో ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ను ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ టీకా వయోజనులపై ప్రభావవంతంగా పనిచేస్తోందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ను ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ తెలిపారు. ఐరోపా సమాఖ్యకు చెందిన యురోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ ఈ టీకాకు అనుమతి ఇచ్చిన ఒక్కరోజులోనే డబ్ల్యూహెచ్ఓ కూడా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు







