ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆఫీస్‌ సీజ్

- March 03, 2016 , by Maagulf
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆఫీస్‌ సీజ్

ఫిలింనగర్‌లోని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆఫీస్‌ను కొటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. సోమాజిగూడ బ్రాంచిలో బెల్లంకొండకు రూ. 11కోట్ల అప్పుందని అధికారులు తెలిపారు. అప్పు చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్టు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com