ఒకరి ఐడీతో ఇంకొకరు: ఇరువురికీ జైలు
- March 09, 2016
నైజీరియాకి చెందిన సెక్యూరిటీ గార్డ్, దుబాయ్‌లో జరిగిన ఎమిరేట్స్ రగ్బీ 7ఎస్ గేమ్‌ని చూసేందుకు తన స్నేహితుడి కోసం తన ఐడీ కార్డ్‌ని డూప్లికేట్ చేసిన కేసులో న్యాయస్థానం ఇద్దరికీ జైలు శిక్ష విధించింది. స్టేడియంలో తనిఖీల సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఐడీ కార్డ్‌ని చూపించవలసిందిగా ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అడుగగా, అక్కడ అతను చెప్పిన వివరాలు, కార్డులో వివరాలకు మధ్య తేడా బయటపడింది. తన స్నేహితుడికి తన ఐడీ కార్డ్‌ని డూప్లికేట్ చేసి ఇచ్చిన మాట వాస్తవమేనని సెక్యూరిటీ గార్డ్ ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







