అక్టోబర్ 21న ప్రారంభంకానున్న ఐన్ దుబాయ్
- August 25, 2021
దుబాయ్: అయిన్ దుబాయ్, ప్రపంచంలోనే అతి పెద్దదైన అబ్జర్వేషన్ వీల్ అక్టోబర్ 21న ప్రారంభం కానుంది.ఆగస్ట్ 25 నుంచి టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.130 దిర్హాముల నుంచి టిక్కటె్ల ధరలు ప్రారంభమవుతాయి.ఈ వీల్, 250 మీటర్ల ఎత్తు కలిగి వుంటుంది. బ్లూ వాటర్స్ ఐలాండ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.విజిట్ దుబాయ్ లెక్కల ప్రకారం వీల్ లెగ్ ఒక్కోటి 126 మీటర్ల ఎత్తు వుంటుంది. గ్లాస్‌తో రూపొందిన క్యాప్సూల్ 820 అడుగుల ఎత్తువరకు వెళుతుంది. 360 డిగ్రీస్ వ్యూ దుబాయ్ స్కైలైన్ ఈ వీల్ ప్రత్యేకత.అయిన్ దుబాయ్ http://www.aindubai.com వెబ్సైట్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు జరుగుతాయి.

తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







