ఎయిర్‌పోర్టు అథారిటీలో ఉద్యోగావకాశాలు..
- August 25, 2021
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.AAI రిక్రూట్మెంట్ 2021 ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారి వెబ్సైట్https://www.aai.aero/en ఉన్నాయి.పలు విభాగాల్లో కలిపి మొత్తం 29 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు, దరఖాస్తు చేసుకోవాల్సి విషయాలు తెలసుకోండి.
అర్హతలు ఇవే..
- సీనియర్ అసిస్టెంట్(ఆపరేషన్స్) - ఈ పోస్టులకు అప్లే చేసుకునే వారు ఎల్ఎమ్వీ లైసెన్స్‌తో పాటు మేనెజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) - బీకామ్ డిగ్రీతో పాటు సుమారు మూడు నుంచి ఆర నెలల వ్యవధిలో అర్హమైన కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్) - ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభతేదీ - జూలై 29, 2021
దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీ - ఆగస్టు 31, 2021
దరఖాస్తు చేసుకొనే విధానం
Step -1 : ఆసక్తి గల అభ్యర్థులు అధికారి వెబ్సైట్(https://www.aai.aero/en)ను సందర్శించాలి.
Step -2 : నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
Step -3 : నోటిఫికేషన్లో తెలిపిన విధంగా అర్హతలు కలిగిన అభ్యర్థులు వారి వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపాలి.
Step -4 : అనంతరం పూర్తి బయోడేటాను నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్‌కు పంపాలి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







