వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల అమ్మకం: రూమర్లను ఖండించిన ప్రభుత్వం
- August 27, 2021
మస్కట్: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల విక్రయంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఖండించింది. పబ్లిక్ అలాగే ప్రైవేటు ప్రాంతాలు మరియు పని ప్రాంతాల్లోకి వెళ్ళాలనుకునేవారికి ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి అనీ, వాటిని కొనుగోలు చేయాల్సి వుంటుందనీ ప్రచారం జరుగుతోంది. తుస్సాడ్ అప్లికేషన్ ద్వారా పౌరులు లేదా నివాసితులు సర్టిఫికెట్లను ప్రింట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







