బహ్రెయిన్: కోవిడ్ రికవరీలకు కూడా బూస్టర్ షాట్
- September 03, 2021
మనామా: కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న వారికి కూడా బూస్టర్ షాట్ ఇవ్వాలని బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తాజా పరిణామాలను సమీక్షించిన తరువాత
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వైరస్ బారిన పడిన వారికి బూస్టర్ షాట్ ఇచ్చేందుకు కొత్తగా మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా బూస్టర్ షాట్ ప్రోటోకాల్ వర్తిస్తుందని వెల్లడించింది. ఇన్ఫెక్షన్ బారిన పడిన 12 నెలల తర్వాత అర్హత ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్ పొందవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







