పోలీస్ లాగా వేషం...పట్టుబడిన దొంగ
- September 12, 2021
ఒమన్: పోలీస్ అంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ దొంగ పోలీస్ ను రాయల్ ఒమన్ పోలీస్ లు అరెస్ట్ చేశారు.నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రహదారిపై టాక్సీ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చిన నిందితుడు..జనావాసాలు లేని ప్రాంతానికి చేరుకున్న తర్వాత తాను పోలీస్ అంటూ బాధితుడ్ని బెదిరించాడు.ప్రవాసుడిని దోచుకుని పారిపోయాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నకిలీ పోలీస్ ను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







