స్కూల్ లో అగ్నిప్రమాదం..మంటలను అదుపు చేసిన ఫైర్ ఫైటర్స్
- September 13, 2021
ఒమన్: ఒమన్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ధహిరా గవర్నరేట్‌లోని ఇబ్లీ విలాయత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ లో మంటలు చెలరేగాయని సమాచారం అందగానే అల్ ధహిరా గవర్నర్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ, అగ్నిమాపక సిబ్బంది బ్రృందం వెంటనే స్పాట్ కు చేరుకున్నాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా పాఠశాలలో సంభవించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు CDAA తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







